బిల్లులు ఇవ్వట్లేదని సర్పంచ్ కుటుంబం నిరసన

బిల్లులు ఇవ్వట్లేదని సర్పంచ్ కుటుంబం నిరసన

నల్లగొండ జిల్లా  పెద్దవూర మండలం  కుంకుడు చెట్టు  తండాలో  టీఆర్ఎస్ సర్పంచ్   ప్రియాంక కుటుంబం  నిరసనకు దిగింది. లక్షలు ఖర్చుపెట్టి గ్రామాన్ని డెవలప్  చేస్తే.... వాటికి  బిల్లులు రాకుండా  స్థానిక ఎమ్మెల్యే నోముల  భగత్   అడ్డకుంటున్నాడని ఆరోపించారు  సర్పంచ్ ప్రియాంక. కమీషన్ల  కోసం   తమను వేధిస్తున్నారని  చెప్పారు. సర్పంచ్ ఆందోళనతో  ట్రాఫిక్ ఆగిపోయింది.