టీటీకే ప్రెస్టీజ్ నుంచి ఎలక్ట్రిక్ గ్రిల్లర్స్​

టీటీకే ప్రెస్టీజ్ నుంచి ఎలక్ట్రిక్ గ్రిల్లర్స్​

కిచెన్​ అప్లయెన్సెస్​ కంపెనీ టీటీకే ప్రెస్టీజ్, నాలుగు వేరియంట్‌‌‌‌‌‌‌‌లతో  శాండ్‌‌‌‌‌‌‌‌విచ్ మేకర్స్, ఎలక్ట్రిక్ గ్రిల్లర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో మన్నికైన డై-కాస్ట్ అల్యూమినియం ప్లేట్లు ఉంటాయి. అదనపు స్టఫింగ్ సదుపాయం కూడా ఉంటుంది. 

టోస్టింగ్ కోసం నాన్-స్టిక్- కోటెడ్ ప్లేట్లను వాడినందున తక్కువ నూనె అవసరమవుతుంది. వీటి ధరలు రూ. 2,395 నుంచి రూ. 2,695 వరకు ఉంటాయి.