
ఉత్తరాఖండ్ : రైలు ఢీకొని రెండు ఏనుగులు మృతిచెందిన ఘటన శుక్రవారం ఉత్తరాఖండ్ లో జరిగింది. హరిద్వార దగ్గర ఏనుగులు రైలు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు రైల్వే పోలీసులు. రైలు ఢీకొన్న ఘటనలో రెండు ఏనుగులు అక్కడికక్కడే మృతిచెందాయి. ఆ ఏనుగులను నందాదేవి ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు.
Uttarakhand: Two elephants died after getting hit by a train in Jamalpur Kalan, Haridwar earlier today. pic.twitter.com/DCD2BcoTRW
— ANI (@ANI) April 19, 2019