తిమ్మాపూర్, వెలుగు : ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును మరో బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం కరీంనగర్ మానేరు బ్రిడ్జిపై గురువారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ నుంచి జమ్మికుంట వెళ్తున్న ఆర్టీసీ బస్సును ప్రయాణికులకు టికెట్లు ఇచ్చేందుకని మానేరు బ్రిడ్జిపై ఆపారు. ఈ క్రమంలో కరీంనగర్ నుంచి కోహెడ వెళ్తున్న మరో బస్సు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్యాసింజర్లకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ, పలువురికి గాయాలు
- కరీంనగర్
- November 29, 2024
మరిన్ని వార్తలు
-
డిసెంబర్ 7 నుంచి దొంగ మల్లన్న జాతర.. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి
-
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తేజస్విని
-
అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
-
ఎమ్మెల్యేగా గెలిచిన తొలి ఏడాదిలోనే రూ.280 కోట్ల అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్
లేటెస్ట్
- ఎన్ని దారుణాలు సార్: పూరి కర్రీలో ఇనుప ముక్క.. ప్రశ్నిస్తే యాజమాన్యం దురుసు ప్రవర్తన..
- మోక్షజ్ఞ సినిమా వాయిదా... అంతా మనమంచికే అంటున్న బాలకృష్ణ..
- ఒక రూపాయి నాణెం ముద్రించడానికి అయ్యే ఖర్చెంతో చూడండి
- చంద్రబాబు బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారు: అంబటి రాంబాబు
- Naga chaitanya and sobhita: శ్రీశైల మల్లన్న ని దర్శించుకున్న అక్కినేని నాగ చైతన్య దంపతులు..
- IND vs AUS: సిరాజ్ ఏం చేశాడు.. ఆస్ట్రేలియా మీడియాలో ఎందుకీ విమర్శలు
- తెలంగాణ విపత్తు నిర్వహణ దళం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
- హోంగార్డులకు రోజుకు వెయ్యి వేతనం: సీఎం రేవంత్ రెడ్డి
- Cricket South Africa: ఇక దబిడిదిబిడే.. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా ఏబీ డివిలియర్స్!
- Pushpa 2 Day 1 worldwide collections: టాలీవుడ్ లో పుష్ప 2 రికార్డుల ఊచకోత.. ఆ సినిమాల రికార్డులన్ని బ్రేక్..
Most Read News
- AUS vs IND: రాహుల్ ఔట్.. గ్రౌండ్ వరకు వచ్చి వెనక్కి వెళ్లిన కోహ్లీ
- Bigg Boss: ఈ ఫైనల్ వీక్ (Dec 7) ఓటింగ్ తారుమారు.. మారిపోయిన స్థానాలు.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు?
- Bigg Boss Contestant: క్యాన్సర్ తో హాస్పిటల్ లో చేరిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
- ఉప్పల్–నారపల్లి ఫ్లై ఓవర్ పనులు షురూ
- గ్రేటర్ హైదరాబాద్‌లో మరో ఫంక్షన్ హాల్ కూల్చేసిన హైడ్రా..
- Good Health: హారతి కర్పూరం పీల్చండి.. నరాల సమస్యలకే కాదు కళ్లకు కూడా ఎంతో మంచిది..!
- IND vs AUS 2nd Test: రోహిత్ తప్పుకో.. జట్టులో నీవు అనర్హుడివి: అభిమానులు
- టెన్త్ పరీక్ష విధానంలో కీలక సంస్కరణలు
- 17 ఏండ్ల తర్వాత.. ఉదయ సముద్రంలోకి నీళ్లు
- Aha OTT: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చిన తెలుగు ఎమోషనల్ డ్రామా థ్రిల్లర్