సౌకర్యంగా ఉంటుందని తెచ్చిన బ్రిడ్జి వారి ప్రాణాలను బలిగొంది. చెన్నైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ లేడీస్ హాస్టల్ భవనంలో ఒక్కసారిగా మంటల చెలరేగి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు స్టూడెంట్స్ మృతి చెందారు.
మధురై ప్రాంతంలోని కట్రపాళెం ప్రాంతంలోని విశాఖ గర్ల్స్ హాస్టల్ లో ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయని అనుమానిస్తు న్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు.
Also Read :- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి vs అరికెపూడి గాంధీ
విద్యార్థులను మృతదేహాలను మధురై ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.