బీఎస్పీ అంచనాలకు విరుద్ధంగా యూపీ ఫలితాలు

బీఎస్పీ అంచనాలకు విరుద్ధంగా యూపీ ఫలితాలు

యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశకు గురిచేశాయన్నారు బీఎస్పీ చీఫ్ మాయావతి. తమ అంచనాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఫలితాలను చూసి నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని..ఆత్మపరిశీలన చేసుకుని పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని..యూపీలో మళ్లీ బీఎస్పీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు మాయావతి.

మరిన్ని వార్తల కోసం 

మణిపూర్​లో బీజేపీకి మెజారిటీ సీట్లు

దోచుకునెటోళ్లను వదలం