యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (యూసీఐఎల్) గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 4.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కెమిస్ట్రీ) లేదా బీఎస్సీ (కెమిస్ట్రీ హానర్స్) పూర్తిచేసి ఉండాలి. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అనుబంధ సబ్జెక్టులుగా చదివి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.500 . ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్: మే 23.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ ucil.gov.inను సందర్శించండి.

