ఇండియాకు విక్టర్ రాకెట్స్

ఇండియాకు విక్టర్ రాకెట్స్

హైదరాబాద్​, వెలుగు:  తైవాన్‌‌‌‌కు చెందిన బ్యాడ్మింటన్ బ్రాండ్ విక్టర్ రాకెట్స్ ఇండియాకు వచ్చింది. తన మొదటి షోరూమ్‌‌ను ఢిల్లీలో ప్రారంభించింది. బ్యాడ్మింటన్​కు కావాల్సిన దుస్తులు, గ్రిప్స్, కిట్ బ్యాగ్‌‌లు, రాకెట్‌‌లు, షూలు, షటిల్ కాక్‌‌లు, స్ట్రింగ్‌‌లు ఇందులో లభిస్తాయి. 

విక్టర్‌‌కు ప్రపంచవ్యాప్తంగా 426 షోరూమ్‌‌లు ఉన్నాయి. బ్యాడ్మింటన్​ ప్లేయర్లు​అశ్విని పొన్నప్ప,  ప్రణయ్ హెచ్‌‌ఎస్‌‌కు విక్టర్​అఫీషియల్​ స్పాన్సర్ కూడా.