భీమ్లా నాయక్ నుంచి మరో సర్ ప్రైజ్

భీమ్లా నాయక్ నుంచి మరో సర్ ప్రైజ్

భీమ్లా నాయక్ నుంచి మరో సర్ ప్రైజ్ వచ్చింది. ఇవాళ రానా బర్త్ డే సందర్భంగా ఆయన క్యారెక్టర్ కు సంబంధించిన ఓ పవర్ ఫుల్ డైలాగ్ ను రిలీజ్ చేశారు. వాడు అరిస్తే భయపడతావా?  వాడికన్నా గట్టిగా అరవగలను. ఎవడాడు అంటూ సీరియస్ గా చెప్పే డైలాగ్  ఇంట్రెస్టింగ్ గా ఉంది.రానా డైలాగ్ చెబుతుండగా మధ్యలో  పవన్ సీరియస్ లుక్ లో ఉన్నారు. డానియల్ శేఖర్ గా రానా కనిపించనుననారు. సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ జనవరి 12న రిలీజ్ కానుంది