
పిల్లల దగ్గర నుంచి.. పెద్దల వరకు.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు వినాయన నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డిమనుమడు సందడి చేశారు. వినాయకుడు నిమజ్జనానికి వెళుతున్న వాహనం ఎదుట డ్యాన్స్ చేశాడు. జై బోలో గణేష్మహరాజ్ కీ జై అంటూ స్టెప్పులు వేశాడు.తమ మనుమడి డ్యాన్స్ ను చూపి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు మురిసిపోయారు.