నూతన వధూవరులను ఆశీర్వదించిన వివేక్ వెంకటస్వామి

నూతన వధూవరులను ఆశీర్వదించిన వివేక్ వెంకటస్వామి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలకేంద్రంలో చింతకాని ఎంపీటీసీ ఉడుముల విజయ, వెంకట్ రెడ్డి దంపతుల కూతురు వివాహ విందు నిర్వహించగా... బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి వెంట బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, పార్టీ నాయకులు బొమ్మన భాస్కర్ రెడ్డి, సిరిపురం శ్రీమన్నారాయణ, పిలుమారి సంపత్, మల్కా మోహన్ రావు, వేల్పుల రాజు తదితరులు ఉన్నారు. - కాటారం, వెలుగు