జాతీయ రహదారి అలైన్​మెంట్​ మార్చాలి: వివేక్​ వెంకటస్వామి

జాతీయ రహదారి అలైన్​మెంట్​ మార్చాలి: వివేక్​ వెంకటస్వామి

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ నుంచి ఛతీస్ ఘడ్ గడ్చి రౌలి వరకు మంజూరైన జాతీయ రహదారి – 63 అలైన్​మెంట్​ను ఆర్మూర్​ – మంచిర్యాల మధ్య మార్చాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి ఎన్​హెచ్​ఏ ఐ రీజినల్​ ఆఫీసర్​ జాన్​ బాగ్​ కర్నల్​ను కోరారు.

లక్షేట్టిపేట మున్సిపాలిటీ నుంచి కాకుండా డిజైన్​ మార్చి స్థానికులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయంపై గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసినట్లు చెప్పారు. ఈ వినతిపై ఆర్​ఓ సానుకూలంగా స్పందిచారని వివేక్​ తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​రావు తదితరులు ఉన్నారు.