వరంగల్
భారీ వర్షాలతో నష్టం లేకుండా చూడాలి : ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్
మహబూబాబాద్, వెలుగు: భారీ వర్షాల కారణంగా ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్సూచించారు. ప్రభ
Read Moreఅంధకారంలో ఎల్కతుర్తి బస్టాండ్ జంక్షన్
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి బస్టాండ్ జంక్షన్అంధకారంగా మారింది. కుడా ఆధ్వర్యంలో జంక్షన్సుందరీకరణ పనులు చేపట్టగా, సెంట్రల్లైటింగ్సిస్టం ఏర్పాటు చేసి
Read Moreవరంగల్ నగరం ముంపునకు శాశ్వత పరిష్కారం చేపట్టాలి : శశాంక
వరంగల్ సిటీ, వెలుగు: నగరం ముంపునకు గురికాకుండా ప్రణాళిక ప్రకారం శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి, ఫ్యూచర్ సిటీ
Read Moreగో గ్రీన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన యువకులు
జనగామ అర్బన్, వెలుగు: జనగామ పట్టణంలోని రెండోవార్డు సాయి రెసిడెన్సీ ప్రెసిడెంట్స్కూల్వెనకాల పట్టణానికి చెందిన గో గ్రీన్ఉద్యమం చేపడుతున్న పంతం సాయి ప
Read Moreకనుజు మాంసం పట్టివేత
ముగ్గురు వేటగాళ్లు అరెస్ట్ కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం దుర్గారం గ్రామంలో వన్యప్రాణి(కనుజు) మాంసాన్ని ఫారెస్ట్ ఆఫ
Read Moreరామప్ప ఆలయం ఓ అద్భుతం : జడ్జి శ్రీనివాసరావు
హైకోర్టు జడ్జి శ్రీనివాసరావు వెంకటాపూర్(రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు ఆదివార
Read Moreములుగు జిల్లాలో జోరువాన..స్కూళ్లకు సెలవు
బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై భారీ ఎత్తున
Read Moreఆగస్టు 18: బహుజన రాజ్యస్థాపకుడు సర్వాయి పాపన్న 375వ జయంతి
పద్నాలుగవ శతాబ్దపు ఐరోపా చరిత్ర కాలంలో పాలకులు, పీడకులను ఎదిరించి పీడితులను కాపాడటానికి కారణజన్ముడిగా వ్యవహరించిన జానపద సాహిత్యంలో సుప్రసిద్ధ ప్
Read Moreగ్రేటర్ వరంగల్ చుట్టూ నేషనల్ హైవేలు
4 లైన్ల రోడ్డుగా మారనున్న వరంగల్ _ఖమ్మం ఎన్‍హెచ్ 563 మామునూర్ ఎయిర్పోర్ట్కు వెళ్లేందుకు నయా రోడ్ ఇప్పటికే వరంగల్&
Read Moreవరంగల్ జిల్లాలో మంత్రి వివేక్ పర్యటన
మల్హర్/ మహాదేవపూర్/ భీమదేవరపల్లి, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఇటీవల ట్
Read Moreహనుమకొండ జిల్లాలో సీజనల్ వ్యాధులను కట్టడి చేయాలి : డైరెక్టర్ ఆఫ్ హెల్త్ బి.రవీంద్రనాయక్
హనుమకొండ, వెలుగు: జిల్లాలో సీజనల్ వ్యాధులను కట్టడి చేయాలని, పీహెచ్సీ డాక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని డైరెక్టర్
Read Moreకుల సంఘాల ఐక్యతతో ఏదైనా సాధ్యం ..హరియానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
హనుమకొండ, వెలుగు: ధర్మస్థాపనకు శ్రీకృష్ణుడు చూపిన మార్గంలోనే నడవాలని హరియానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. కుల సంఘాల ఐక్యతతో ఏదైనా సాధ్
Read More4 వేలు ఫోన్ పే చేస్తే.. పెండింగ్ బిల్లు ఇప్పిస్తా.. మాజీ సర్పంచ్లకు ఫోన్ కాల్స్
మహబూబాబాద్ జిల్లాలో మాజీ సర్పంచులకు అపరిచిత వ్యక్తి ఫోన్ గూడూరు, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలో మాజీ సర్పంచులకు ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేస్తూ..&
Read More












