వరంగల్

వానకాలం పంటల ప్రణాళిక ఖరారు

మానుకోట జిల్లాలో 4,22,641 ఎకరాలు, జనగామ జిల్లాలో 3,49,930 ఎకరాల్లో సాగు అంచనా ఈసారి వరి సాగుకే మొగ్గు చూపుతున్న అన్నదాతలు రైతుల కోసం ఎరువులు,

Read More

పుష్కర స్నానం.. ముక్తీశ్వర దర్శనం..పుష్కరాల మూడోరోజు లక్షా యాభై వేల మంది భక్తుల రాక 

పిండ ప్రదానం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుష్కరస్నానం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వర్‌‌రావు జయశంకర్‌&zwnj

Read More

ములుగు జిల్లాలో 20 మంది మావోయిస్టులు అరెస్ట్

మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ తో ములుగు జిల్లాలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు.  జిల్లా ఎస్పీ  శబరిష్ ముందు  8 మంది మావోయిస్టుల

Read More

నా మాటలు వక్రీకరించారు .. కమీషన్లు, పర్సంటేజీలకు సంతకాలు పెట్టింది బీఆర్ఎస్‍ మంత్రులే: మంత్రి కొండా సురేఖ

తప్పుడు ట్రోలింగ్ ఆపకుంటే.. సైబర్ క్రైమ్ వాళ్లకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ వరంగల్, వెలుగు: బీఆర్ఎస్​నేతలు తన మాటలను వక్రీకరించి సోషల్​మీడియ

Read More

కేయూ డీపీఆర్కు మోక్షమెప్పుడో ? కాకతీయ యూనివర్సిటీ ప్రక్షాళనకు ప్రభుత్వం ప్లాన్

ప్రతిపాదనల కోసం 16 మంది ప్రొఫెసర్లతో ప్రత్యేక కమిటీ ఐదేండ్ల అవసరాలే ప్రామాణికంగా సమగ్ర నివేదిక రెడీ  ప్రభుత్వం స్పందిస్తేనే యూనివర్సిటీ డె

Read More

జనగామలో రాష్ట్ర స్థాయి నెట్​బాల్​ పోటీలు షురూ

జనగామ, వెలుగు: జనగామలోని బతుకమ్మ కుంటలో శుక్రవారం రాష్ట్ర స్థాయి సబ్​ జూనియర్స్​​నెట్​బాల్  చాంపియన్​షిప్​​ పోటీలు ప్రారంభమయ్యాయి. నెట్​బాల్​ అసో

Read More

హనుమకొండలో బస్టాండ్ రూటు.. బాగా లేటు .. బస్సులు, ఆటోలతో నిత్యం ఫుల్ రష్

గ్రేటర్ సిటీలో కీలకమైన హనుమకొండ బస్టాండ్ చుట్టూ ఉన్న హోటళ్లు, బార్లు, హాస్పిటళ్లతో ట్రాఫిక్ సమస్యలు ఫుట్ పాత్ లు ఆక్రమించడంతో పాదచారులకూ ఇబ్బంద

Read More

గీత దాటితే వేటు తప్పదు : ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి

పాలకుర్తి (దేవరుప్పుల), వెలుగు: క్రమ శిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీలో గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి హెచ్చరిం

Read More

ప్రభుత్వ కాలేజీల అభివృద్ధే లక్ష్యం : మంత్రి కొండా సురేఖ

కాశీబుగ్గ/ వరంగల్​ సిటీ, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ర్ట ప్రభుత్వం పని చేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సుర

Read More

ఎంపీ వంశీకృష్ణను అవమానించారని దళిత సంఘాల నేతల నిరసన

 దేవాదాయ శాఖ ఆఫీసర్లు ప్రొటోకాల్ పాటించడంలేదని ఫైర్  జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

నేరస్తుల గుర్తింపునకు ఐరిస్ టెక్నాలజీ

నేరస్తుల గుర్తింపునకు ఐరిస్ టెక్నాలజీ దేశంలోనే తొలిసారి తెలంగాణలో అమలు వరంగల్ కమిషనరేట్​లో తొమ్మిది స్టేషన్ల ఎంపిక  సిబ్బందికి ఏఎంఎఫ్​పీ

Read More

కాళేశ్వరం.. పుష్కరమయం.. తెలంగాణలో ప్రారంభమైన సరస్వతీ పుష్కరాలు

మిరుమిట్లు గొల్పుతున్న పుష్కరతీరం  పుణ్యస్నానాలకు తరలివస్తున్న భక్తులు మహదేవపూర్/ భూపాలపల్లి రూరల్‌‌, వెలుగు : గోదావరి తీరం భ

Read More

కర్రెగుట్టల్లో 6న ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌...ములుగు జిల్లాకు చెందిన మావోయిస్ట్‌‌‌‌ మృతి

మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించిన బీజాపూర్‌‌‌‌ పోలీసులు ఏటూరునాగారం, వెలుగు : తెలంగాణ, చత్తీస్‌‌‌‌

Read More