బజార్ హత్నూర్ మండల కేంద్రంలో .. రసవత్తరంగా సాగిన కుస్తీ పోటీలు

బజార్ హత్నూర్ మండల కేంద్రంలో .. రసవత్తరంగా సాగిన కుస్తీ పోటీలు

బజార్ హత్నూర్, వెలుగు: హోలీ పండుగను పురస్కరించుకుని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో కుస్తీ పోటీలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకుమండలంలోని వివిధ గ్రామాల యువకులు.

మహారాష్ట్ర నుంచి మల్లయోధులు వచ్చారు. పోటీలను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం రావడంతో బజార్ హత్నూర్ సందడనెకొంది.