బిజినెస్​ల కోసం జెన్ ​మైక్రోపాడ్​

బిజినెస్​ల కోసం జెన్ ​మైక్రోపాడ్​

గుర్గావ్​కు చెందిన ఈవీ స్టార్టప్​ జెన్​మొబిలిటీ కార్గో ఎలక్ట్రిక్​త్రీవీలర్ మైక్రోపాడ్​ను లాంచ్​ చేసింది. ఇది లీజింగ్​, రెంటల్​, ఫ్లీట్​ కంపెనీలకు అనువుగా ఉంటుంది కాబట్టి అట్లాంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. నెలకు రూ.10 వేల కిరాయి కట్టి దీనిని వాడుకోవచ్చు. ఇది ఆర్​5ఎక్స్​, ఆర్​10ఎక్స్​ అనే వేరియంట్లలో వస్తుంది. పేలోడ్​ కెపాసిటీ 150 కిలోలు. ఒక్కసారి చార్జ్​ చేస్తే 120 కిలోమీటర్లు వెళ్తుంది.