ముంబై - బెంగాల్ స్పైస్ జెట్ విమానంలో భారీ కుదుపులు

ముంబై - బెంగాల్ స్పైస్ జెట్ విమానంలో భారీ కుదుపులు
  • 12 మంది ప్రయాణికులకు గాయాలు
  • హాస్పిటల్ కు తరలింపు

న్యూఢిల్లీ: స్పైస్ జెట్ సంస్థకు చెందిన బెయింగ్ బి-737 ఫ్లైట్ లో వాతారవణ మార్పుల కారణంగా ఆదివారం గాల్లో భారీగా కుదుపులకు లోనైంది. ఒక్కసారిగా చోటుచేసుకున్న టర్బులెన్స్ తో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కు మంటూ గడిపారు. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ముంబై నుంచి పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపుర్ సిటీకి చేరుకున్న విమానం ల్యాండ్ అయ్యేందుకు ముందు భారీగా కుదుపులకు లోనైంది. దీనిపై స్పైస్ జెట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించినట్లు తెలిపారు స్పైస్ జెట్ అధికార ప్రతినిధి.

 

ఇవి కూడా చదవండి

మందుల ధరలు 10 శాతం పెరిగే అవకాశం!

మైక్రో ఇన్సూరెన్స్ గరీబులకు వరం

వచ్చే ఏడాది నుంచి పల్లె విద్యార్థులకు ఇంటి వద్దకే వర్సిటీలు

మన రక్తంలో మైక్రో ప్లాస్టిక్‌‌!