SIDBIలో ఉద్యోగాలు: పరీక్ష లేకుండానే బ్యాంక్ జాబ్.. సీఏ చేసినోళ్లకు ఛాన్స్..

 SIDBIలో ఉద్యోగాలు: పరీక్ష లేకుండానే బ్యాంక్ జాబ్..  సీఏ చేసినోళ్లకు ఛాన్స్..

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్​మెంట్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (సీఐడీబీఐ) కన్సల్టెంట్ క్రెడిట్ అనలస్ట్ (సీసీఏ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టు పేరు: కన్సల్టెంట్ క్రెడిట్ అనలిస్ట్. 

మొత్తం ఖాళీలు: 41. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి సీఏ పూర్తిచేసి ఉండాలి. 

వయోపరిమితి: 2026, జూన్ 30 నాటికి 28 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: ఆగస్టు 21. 

సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్​లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్‌‌‌‌సైట్ icaiplcacements.icai.orgను సందర్శించండి. 

►ALSO READ | SBIలో కొలువుల జాతర.. డిగ్రీ అర్హతతో 9 వేలకు పైగా ఉద్యోగాలు .. మంచి జీతం.. మిస్సవకండి..