ఉత్తరాఖండ్ లో భారీగా హిమపాతం

ఉత్తరాఖండ్ లో భారీగా హిమపాతం

ఉత్తరాఖండ్ లోని హిమాలయాల్లోని హిమపాతం సంభవించింది. అకస్మాత్తుగా మంచు పెళ్లలు వేగంగా కొండల మీద నుంచి జారి పడ్డాయి. అయితే కేదార్ నాథ్ ఆలయానికి ఎటువంటి నష్టం జరగలేదని బద్రీనాథ్-కేదార్ నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ తెలిపారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు.