
ఎంజీ మోటార్ ఇండియా తమ గ్లోస్టర్ మోడల్‌లో కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ధర రూ.40.29 లక్షల (ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమతోంది. ఈ బ్లాక్‌స్టోర్మ్ ఎడిషన్‌లో లెవెల్–1 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ను అమర్చారు.