హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అమూల్యం స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అమూల్యం స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : పెళ్లిళ్ల కోసం గిఫ్ట్‌‌‌‌‌‌‌‌లు, టేబుల్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అమ్మే  అమూల్యం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ తన ప్లాగ్‌‌‌‌‌‌‌‌షిప్ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బంజారా హిల్స్‌‌‌‌‌‌‌‌లో శనివారం ఓపెన్ చేసింది. దీనిని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మేయర్ గద్వాల్‌‌‌‌‌‌‌‌ విజయలక్ష్మీ, పిలాంత్రపిస్ట్‌‌‌‌‌‌‌‌ పింకీ రెడ్డి ప్రారంభించారు. అమూల్యం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌  దేశంలోని కళాకారుల చేత   వెడ్డింగ్ గిఫ్ట్‌‌‌‌‌‌‌‌లు

టేబుల్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తయారు చేయిస్తోంది. బోజన పళ్లెం, టీ కప్పులు, ట్రేలు, టేబుల్ వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిచ్వాయ్‌‌‌‌‌‌‌‌, జోద్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉదయ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టైల్‌‌‌‌‌‌‌‌లోని ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను  ఈ స్టార్టప్ కంపెనీ అమ్ముతోంది. అమూల్యం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను కపుల్స్‌‌‌‌‌‌‌‌ సుషాంత్‌‌‌‌‌‌‌‌ అగర్వాల్‌‌‌‌‌‌‌‌,  త్రిషాలా అగర్వాల్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు.