ఛాతిలో నొప్పితో ఆస్పత్రిలో చేరిన అన్నా హజారే

V6 Velugu Posted on Nov 25, 2021

ప్రముఖ సామాజిక కార్యకర్త, అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత అన్నా హజారే ఆస్పత్రిలో చేరారు. ఛాతిలో నొప్పి రావడంతో 84 ఏళ్ల ఆయన గురువారం పుణే లోని  రూబీ ఆస్పత్రిలో చేరినట్టు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం అన్నా హజారే ఆరోగ్యం నిలకడగానే ఉందని..డాక్టర్ల పరిశీలనలో ఉంచినట్టు రూబీ హాల్ క్లినిక్ మెడికల్ సూపరింటెండెంట్ అవధూత్ భోధమ్వాడ్ తెలిపారు.

https://twitter.com/ANI/status/1463843747100184580

Tagged hospital, anna hazare, chest pain, admitted

Latest Videos

Subscribe Now

More News