
హోసుర్ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ బైక్ సీఈ 02 ప్రొడక్షన్‌ను టీవీఎస్ మోటార్స్‌తో కలిసి బీఎండబ్ల్యూ మొదలు పెట్టింది. ఈ రెండు కంపెనీలు 500 సీసీ లోపు బైక్‌లను తయారు చేయడానికి లాంగ్ టెర్మ్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్‌ను కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ కంపెనీలు ఇప్పటికే బీఎండబ్ల్యూ జీ310 ఆర్, 310 జీఎస్, జీ310 ఆర్ఆర్, టీవీఎస్ అపాచి ఆర్‌ఆర్310, ఆర్‌టీఆర్ 310 మోడల్స్‌ను కలిసి అమ్ముతున్నాయి.