
మంచిర్యాల: చిట్టీల పేరుతో కోట్ల రూపాయలు దండుకున్న ఓ వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాలకు చెందిన ముత్యాల సుధాకర్ అనే వ్యక్తిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కోట్ల రూపాయలు మోసం చేశాడని సుధాకర్‌పై ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.