Good Health : కోడి గుడ్డు, పన్నీర్ కలిపి తినొచ్చా.. ఆరోగ్యమే కదా..?

Good Health : కోడి గుడ్డు, పన్నీర్ కలిపి తినొచ్చా.. ఆరోగ్యమే కదా..?

గుడ్డు, పన్నీర్ రెండింట్లోనూ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే. మరి ఈ హెల్దీ ప్రోటీన్ ని ఒకేసారి తినొచ్చా? వీటిని కలిపి తింటే ఆరోగ్యానికి మంచిదా? కాదా? అసలు బరువు తగ్గాలనుకునేవాళ్లు ఈ కాంబినేషన్ని డైట్ చర్చిచ్చా? ఈ ప్రశ్నలకి సమాధానంగా ముంబైలోని వోకార్డ్ హాస్పిటల్ హెడ్ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అమీర్ షేక్ ఏం చెప్పారంటే...

లారువు తగ్గాలంటే కేలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ డైట్ లో చేర్చాలి. అందుకే బరువు తగ్గాలనుకునేవాళ్లు. గుడ్లు, పన్నీర్ ఎక్కువగా తింటుంటారు. ఈ రెండింట్లోనూ ప్రొటీన్ ఎక్కువగా ఉండటం పల్ల జీర్ణం కావడానికి చాలా టైం పడుతుంది. అలాగే కొంచెం తిన్నాకడుపు నిండినట్టు అనిపిస్తుంటుంది. ఇవి తినడం వల్ల ఆకలిని తగ్గించే హార్మోన్లు రిలీజ్ అయ్యి చాలా సేపటివరకు ఏం తినాలనిపించదు కూడా. 

దాంతో సులభంగా బరువు తగ్గొచ్చు. అయితే కొందరు పన్నీర్, గుడ్లు ఒకే మీల్లో అంటుంటారు? మరి ఈ కాంబినేషన్ వెయిట్ లాస్ కి ప్లస్సా? మైనస్సా? అంటే ప్లస్ అనే అంటున్నారు ఈ న్యూట్రిషనిస్ట్. 

Also Read :- క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు

గుడ్లు తింటే..

  • ఒక కోడిగుడ్డులో 4.8 గ్రాములు ఫ్యాట్, విటమిన్ -ఎ, క్యాల్షియం, విటమిన్ డి లాభమే ఎక్కువ పన్నీర్, కోడి గుడ్లని కలిపి తింటే లాభమే తప్పు నష్టం ఉండదు. 
  • ఈ రెండింట్లో ప్రొటీన్, క్యాల్షియం, విటమిన్ బి 12. ఐరన్ పుష్కలంగా ఉంటాయి. దాంతో బరువు తగ్గాలనుకునేవాళ్లు ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు కరుగుతుంది. 
  • అలాగే ఇవి రెండూ పైన చెప్పినట్టుగా డైజెషన్ ట్రాక్ని స్లో చేసి బరువు తగ్గడానికి సాయపడతాయి. 
  • అయితే డైట్ లో ఉన్నవాళ్లు పన్నీర్ టిక్కా, స్క్రాంబుల్ పన్నీర్, పన్నీర్ 65 లాంటివి మాత్రమే తినాలి. 
  • పన్నీర్, బటర్, మసాలా లాంటి వాటిని పూర్తిగా దూరం పెట్టాలి.
  • కోడిగుడ్లని కూడా వీలైనంతవరకు ఫ్లెవిన్, విటమిన్ బి12, ఫోలేట్, విటమిన్ ఈ, నియాసిస్, ఐరన్ ఉంటుంది. వీటన్నింటి వల్ల తేలిగా బరువు తగ్గొచ్చు. 
  • గుడ్లలోని సొలిటిటీ ఇండెక్స్ కడుపునిండినట్టు అనిపించడం వల్ల త్వరగా ఆకలి అవ్వదు.
  • గుడ్లు తినడం వల్ల మెటబాలిజం రేటు పెరిగి త్వరగా బరువు తగ్గుతారు. 
  • కోడి గుడ్డులో శరీరానికి కావాల్సిన ఎసెన్షియల్ అమీనోయాసిడ్స్ అన్నీ ఉంటాయి. 
  • ఇవి శరీర బరువు తగ్గించడానికి ఉపయోగపడతాయి.

పన్నీర్ తింటే..

  • వంద గ్రాముల పన్నీర్ లో 12 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 72 కేలరీలు ఉంటాయి. 
  • అందుకే బరువు తగ్గాలనుకునేవాళ్లకి దీన్ని మించిన బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదు. 
  • పన్నీర్ లోని గుడ్ ఫ్యాట్స్ కూడా బరువు తగ్గడంలో కీ రోల్ పోషిస్తాయి. 

కీ రోల్.. 

  • గుడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటే శరీరం ఎనర్జీ కోసం దాన్ని ఖర్చుచేస్తుంది. ఫలితంగా బరువు తగ్గొచ్చు. 
  • పన్నీర్ లో కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది వెయిట్ లాస్, బాడీ బిల్డింగ్ కి బెస్ట్ సప్లిమెంట్.
  • వంద గ్రాముల పన్నీర్లో 83 గ్రాముల క్యాల్షియం ఉంటుంది. క్యాల్షియం ఎముకల్ని, దంతాల్ని బలంగా చేస్తుంది. 
  • బాడీలో పేరుకున్న ఫ్యాట్ ని కరిగించడానికి సాయం చేస్తుంది. 
  • అదెలాగంటే.. క్యాల్షియం బాడీ పెంచుతుంది.
  • దాని మెటబాలిజం బూస్ట్ అ మాత్రమే తినాలి అంటున్నారు. 
  • అమీర్ షేక్.. దీంతోపాటు బరువు తగ్గాలను క వాళ్ల పన్నీర్ ని విడి విడిగా తినడం వల్ల కలిగే లాభాల్ని కూడా చెప్పారు.