
- కేంద్రం విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్
ఢిల్లీ: వ్యవసాయ మోటార్ల మీటర్లపై కేసీఆర్ చెప్పేవన్ని అబద్ధాలేనని అన్నారు కేంద్రం విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ అన్నారు. కేసీఆర్ మాటలను ఖండిస్తూ మంత్రి ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. కేసీఆర్ కేంద్రంపై బురద జల్లేందకే ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. సోలార్ పవర్ కొనుగోళ్లలోనూ రాష్ట్రాలపై ఒత్తిడి లేదన్నారు. రాష్ట్రంలో హైడ్రో పవర్ కెపాసిటీ కూడా పెంచామన్నారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రూ. 55 వేల కోట్ల రుణాలు ఇచ్చాయన్నారు.
మరికొన్ని వార్తల కోసం:
బైక్ను ఢీకొన్న ట్రైన్.. తృటిలో తప్పించుకున్న యువకుడు