ఆకట్టుకుంటున్న కొబ్బరికాయల వినాయకుడు

ఆకట్టుకుంటున్న కొబ్బరికాయల వినాయకుడు

వినాయక చవితి దగ్గర పడుతుండడంతో విగ్రహాల తయారీ జోరందుకుంది. విగ్రహాల తయారీకి ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్‌..కొందరు పళ్లతో తయారు చేస్తే..కొందరు కూరగాయలతో,ఇలా రకారకాల వినాయకులు దర్శనమిస్తాయి. బెంగళూరులోని ఆర్టిస్టులు గణనాథుడి విగ్రహాన్ని కొబ్బరికాయలతో తయారుచేస్తున్నా రు.