పెద్దపల్లి : మంథని మండలం సిరిపురం గ్రామంలోని పార్వతి బ్యారేజ్ నుసెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) నిపుణులు సభ్యులు ఇవాళ సందర్శించారు. అలాగే సరస్వతి పంప్ హౌస్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా స్థానిక ఇంజినీరింగ్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా సరస్వతీ పంప్ హౌస్ దగ్గరికి వెళ్లి మోటార్లను పరిశీలించారు. కొన్ని ఫోటోలు తీసుకున్నారు. అనంతరం పార్వతి బ్యారేజీ గేట్ల దగ్గరికి వెళ్లి 54 నుంచి 61 గేట్ల దగ్గర కుంగిపోయిన గార్డర్లను పరిశీలించారు. బ్యారేజ్ కింది భాగంలో జరుగుతున్న మరమ్మతు పనులు పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులు అడిగి వివరాలు సేకరించారు.
పార్వతీ బ్యారేజీకి సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణులు
- కరీంనగర్
- May 23, 2024
లేటెస్ట్
- అమానుష ఘటన.. బ్రతికున్న తాబేలును మంటలపై వేయించారు
- స్కూల్ బస్సులో తీసుకెళ్లి.. లిక్కర్ ఫ్యాక్టరీలో పనులు
- రీజినల్ రూరల్ బ్యాంకుల్లో 10వేల ఉద్యోగాలు..లాస్ట్ డేట్ జూన్ 27
- ఫీజు రీయంబర్స్ మెంట్ ను కాంగ్రెస్ సర్కార్ పూర్తిస్తాయిలో అమలు చేస్తుంది: స్పీకర్
- నిర్జల ఏకాదశి.. జూన్18న తులసి మొక్క దగ్గర ఇలా చేయండి.. లక్ష్మీదేవి కటాక్షం పొందండి..
- కేంద్రం జోక్యం చేసుకోకపోతే.. పరిస్థితి చక్కబడదు: ఢిల్లీ మంత్రి అతిషీ
- INDW vs SAW: స్మృతి మంధాన సెంచరీ.. సఫారీల ఎదుట భారీ లక్ష్యం
- గంగా నదిలో పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు
- NCERT బుక్స్ రివైజ్..పాఠంలో పూర్తిస్థాయి అయోధ్య ప్రస్తావన
- T20 World Cup 2024: ప్రపంచకప్ చరిత్రలో అరుదైన ఘటన.. నమీబియా క్రికెటర్ రేర్ రికార్డు
Most Read News
- AP News:వాలంటర్ల సేవలపై ప్రభుత్వ కీలక నిర్ణయం...
- Happy Fathers Day : మీ డాడీకి ఇలా విషెస్ చెప్పండి..
- నేను విచారణకు రాను..నువ్వే దిగిపో : కేసీఆర్
- ఖమ్మంలో ఇంటర్నేషనల్ దోపిడీ !
- INDW vs SAW: ఇండియా- సౌతాఫ్రికా వన్డే సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే
- ముగియనున్న రోహిత్ అధ్యాయం.. టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరు..?
- ఆన్లైన్లో ఆధార్ కార్డును ఫ్రీగా ఎలా అప్డేట్ చేయాలంటే?
- రాశిఫలాలు : 2024 జూన్ 16 నుంచి 22 వరకు
- ఆగస్టు 1 నుంచి భూముల విలువ పెంపు
- ఉపాధ్యాయ పోస్టుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు