
డిజిటల్ ఇమేజింగ్ సొల్యూషన్ కంపెనీ కెనాన్ ఇండియా 32 వ బ్రాడ్కాస్ట్ ఇండియా షోలో రిమోట్ పీటీజెడ్ (పాన్-టిల్ట్- జూమ్) కెమెరాల సిరీస్ను లాంచ్ చేసింది. వీటిలో ఇండోర్ సీఆర్ఎన్ 100 రిమోట్ పీటీజెడ్ కెమెరా, అవుట్డోర్ సీఆర్ఎక్స్ 300, సీఆర్ఎక్స్ 500 రిమోట్ పీటీజెడ్ కెమెరాలు ఉన్నాయి.