దక్షిణ కొరియాపై టారిఫ్లు పెంపు.. డొనాల్డ్ ట్రంప్ వెల్లడి

దక్షిణ కొరియాపై టారిఫ్లు పెంపు.. డొనాల్డ్ ట్రంప్ వెల్లడి

వాషింగ్టన్: తమతో ట్రేడ్ డీల్ లో ఆలస్యం చేస్తున్నందుకు దక్షిణ కొరియాపై టారిఫ్ లు పెంచాలని నిర్ణయించుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  తెలిపారు. దక్షిణ కొరియా నుంచి అమెరికాకు దిగుమతయ్యే కార్లు, కలప, ఫార్మాస్యూటికల్ డ్రగ్స్​పై సుంకాలు పెంచానని, అలాగే ఇతర వస్తువులపైనా సుంకాలను 15 నుంచి 25% పెంచానని తన  ట్రూత్ సోషల్​లో ట్రంప్  వెల్లడించారు.