డీఆర్డీఓ యంగ్ సైంటిస్ట్ లేబొరేటరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (డీవైఎస్ఎల్ ఏఐ) జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మొదటి డివిజన్‌లో బీఈ/ బి.టెక్ పూర్తి చేసి ఉండటంతోపాటు నెట్ లేదా గేట్లో అర్హత సాధించి ఉండాలి. ఎంఈ/ ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి. అయితే, అభ్యర్థులు గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ రెండింటిలోనూ మొదటి డివిజన్ సాధించి ఉండటం తప్పనిసరి.
బేసిక్ సైన్స్ విభాగంలో మొదటి డివిజన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతోపాటు నెట్ అర్హత కలిగి ఉండాలి.
అప్లికేషన్: ఆఫ్లైనజులై 23.
లాస్ట్ డేట్: ఆగస్టగేట్ స్కోర్/ అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ drdo.gov.inను సందర్శించండి.
►ALSO READ | DRDOలో 65 ఇంటర్న్షిప్ పోస్టులు.. 30 వేల స్టైపెండ్.. చదువుకుంటూనే సంపాదించొచ్చు!
