కేటీఆర్ కామెంట్స్‌కు ఈటల కౌంటర్

 కేటీఆర్ కామెంట్స్‌కు ఈటల కౌంటర్

రేవంత్ రెడ్డిని స్టార్ హోటల్లో కలిశానన్న కేటీఆర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు ఈటల రాజేందర్. తాను రాజీనామా చేసిన తర్వాత అన్ని పార్టీల నేతల్ని కలిశానని..అందులో భాగంగానే రేవంత్ ని కలిశానన్నారు.రేవంత్ ను కలవడం  చట్ట విరుద్దమైతేకాదు కదా? అని అన్నారు. ఎవరినైనా కలిస్తే.. పార్టీ మారుతున్నారని ప్రచారం చేయడం నీచమైన పని అన్నారు. హుజురాబాద్ కోసం కలిశామనడం కరెక్ట్ కాదన్నారు. అన్ని పార్టీల నాయకులు కలుసుకునే వాతావరణాన్ని కేసీఆర్ పొల్యూట్ చేశారని మండిపడ్డారు ఈటల.

మరిన్ని వార్తల కోసం

 

ప్లీనరీకి లీడర్లంతా గులాబీ దుస్తులతోనే రావాలి

టీజర్‌ అదుర్స్: నేను దేవుడిని కాదు..కానీ నాకు అన్నీ తెలుసు

హుజురాబా‌ద్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్  స్థానం ఏంటి?