తెలంగాణ చరిత్రలో సూఫీ సాధువులకు ప్రత్యేక స్థానం ఉంది. కుతుబ్‌షాహీ రాజుల కాలంలో హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ప్రముఖ సూఫీ సంతుల దర్గాలు వెలిశాయి. ఈ దర్గాలు నేటికీ ఆధ్యాత్మిక కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. ప్రముఖ సూఫీ సాధువులు, వారు ఏ రాజుల కాలంలో జీవించారు, వారి జన్మస్థలాలు, దర్గాలు ఉన్న ప్రాంతాల వివరాలను తెలుసుకుందాం.
పేరు ఏ రాజు కాలంలో జన్మించిన ప్రదేశం ప్రదేశం
హుసేన్ షావలి ఇబ్రహీం కుతుబ్‌షా బీదర్ టోలీచౌకీ
మీర్ హుస్సేన్ ఇబ్రహీం కుతుబ్‌షా ఇరాక్ లంగర్‌హౌస్
షా షిబ్లీ మహ్మద్ కులీ కుతుబ్‌షా ఇరాక్ లంగర్ హౌస్
షా జమాలుద్దీన్ మహ్మద్ కులీ కుతుబ్‌షా మదీనా వరంగల్
షా అబుల్ హసన్ అబ్దుల్లా కుతుబ్‌షా ఔరంగాబాద్ కార్వాన్
బోద్లె షా అబ్దుల్లా కుతుబ్ షా బీజాపూర్ దబీర్‌పురా
సయ్యద్ హుస్సేన్ షా అబ్దుల్లా కుతుబ్‌షా ఇరాక్ మీర్ జుమ్లా
అమీనుద్దీన్ థానీ అబ్దుల్లా కుతుబ్‌షా హైదరాబాద్ ముస్తయిద్ పురా
మక్దూం హుస్సేనీ అబ్దుల్లా కుతుబ్‌షా గుజరాత్ పురానాపూల్
నూరుల్లా హుస్సేనీ అబ్దుల్లా కుతుబ్‌షా బీజాపూర్ నాంపల్లి
సయ్యద్ అబ్దుల్లా అబుల్ హసన్ తానీషా హైదరాబాద్ లంగర్‌హౌస్
హజరత్ బోద్లెషా అబుల్ హసన్ తానీషా మల్కాపూర్ కిర్కీ బోదె షా
హుస్సేన్ బిన్ అహ్మద్ అబుల్ హసన్ తానీషా యెమన్ పురానాపూల్
సయ్యద్ సాదుద్దీన్ అబుల్ హసన్ తానీషా హైదరాబాద్ లంగర్‌హౌస్
►ALSO READ | భారత రాజ్యాంగంలోని 42వ సవరణ.. పోటీ పరీక్షలకు కీలకమైన ముఖ్యాంశాలు
