ఫిబ్రవరి 14.. కేజ్రీవాల్‌కి ఎంతో స్పెషల్

ఫిబ్రవరి 14.. కేజ్రీవాల్‌కి ఎంతో స్పెషల్

ఢిల్లీ: ఫిబ్రవరి-14న ప్రేమికులకే కాదు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి ఎంతో విడదీయరాని అనుబంధం ఉంది. 2013లో కాంగ్రెస్ తో విభేదాల వల్ల 14 ఫిబ్రవరి 2014న సీఎం పదవికి రాజీనామా చేశారు. 2015లో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఫిబ్రవరి 14నే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇప్పుడు మళ్లీ ఆప్ అధికారంలోకి రానుండటంతో ఫిబ్రవరి 14నే కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి లవర్స్ డే క్రేజీ.. కేజ్రీవాల్ కు వర్కౌట్ అవుతుందంటున్నారు.

see also: బీచ్ లో యువకుడు గల్లంతు

టెన్త్​ నుంచే ఆన్​జాబ్​ ట్రైనింగ్​

కాగ్నిజెంట్‌ లో 20వేల మందికి జాబ్స్