పాలకుర్తి, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, పాలకుర్తి పట్టణ తాజా మాజీ సర్పంచ్ వీరమనేని యాకాంతారావు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాగా, గ్రూపు రాజకీయాలు, వర్గ విభేదాలతోనే పార్టీని వీడుతున్నట్లు ఆయన చెప్పారు. నిస్వార్ధంగా పని చేసే నాయకులను ఎర్రబెల్లి పట్టించుకోరని విమర్శించారు. దీంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు రాజీనామా లెటర్ పంపించినట్లు పేర్కొన్నారు.
బీఆర్ఎస్కు షాక్ : మాజీ సర్పంచ్ వీరమనేని యాకాంతారావు రాజీనామా
- వరంగల్
- September 12, 2024
లేటెస్ట్
- Anirudh,Goutham: మ్యూజిక్‌తో ఫిదా అయ్యేలా.. జెర్సీ డైరెక్టర్, అనిరుధ్ల మ్యాజిక్ అప్డేట్
- కుత్బుల్లాపూర్ : ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో ట్విస్ట్
- అణ్వాయుధ నిరాయుధీకరణ ఒప్పందం అంటే ఏంటి.?
- Air Taxi Initiative: బెంగళూరులో ఎయిర్ టాక్సీలు.. డర్టీ ట్రాఫిక్ కు చెక్..గంటల ప్రయాణం నిమిషాల్లోనే
- గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి
- ChennaiRains : అపార్ట్ మెంట్ 4వ అంతస్తులోకి బైక్స్,.. ఇళ్లల్లో బండ్లు
- Bigg Boss: ఈ వారం నామినేషన్స్‌లో ఆ ఇద్దరు టాప్.. డేంజర్ జోన్లో ఉన్నది వీరే!
- జమ్మూకశ్మీర్ సీఎంగా ఓమర్ అబ్దుల్లా ప్రమాణం
- Mumbai: అపార్ట్ మెంట్లో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
- చెన్నైలో జల విలయం : ఇంజినీరింగ్ కాలేజీలను ముంచెత్తిన వరద
Most Read News
- క్రేజీ లుక్ లో మహేష్.. డెవిల్ లుక్ అదిరింది..
- అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పెంపు
- ఆధ్యాత్మికం : మహా భారత యుద్ధంలో 13వ రోజు ఏం జరిగింది.. ఆ రోజు అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడు..!
- రజనీకాంత్ ఇంటి చుట్టూ భారీగా వరదనీరు..
- తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు!
- ఆ సినిమాతో భారీగా నష్టపోయా.. అల్లు అర్జున్ ఆర్య సినిమాతో రికవర్ అయ్యాను
- రూట్ మార్చిన సాయి దుర్గ తేజ్.. ఈసారి ప్యాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడుగా..
- హోటల్ వివేరాపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల దాడులు
- IND vs NZ 2024: న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్.. భారత్ తుది జట్టు ఇదే
- ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు.. రూ.23 కోట్ల ఆస్తులు అటాచ్