
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విల్లుపురం జిల్లా త్యాగదుర్గం దగ్గర అదుపు తప్పి….ప్లై ఓవర్ పై నుంచి కారు కిందపడిపోయింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరి తీవ్రగాయాలు కావటంతో వీరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు అధికారులు. అయితే మృతులంతా ఒకే కుటంబానికి చెందిన వారుగా గుర్తించారు పోలీసులు.