నిజామాబాద్ లో అనుచరుల కోసం ఎమ్మెల్యేల కష్టాలు

నిజామాబాద్ లో అనుచరుల కోసం ఎమ్మెల్యేల కష్టాలు

మంత్రులు, ఎమ్మెల్యేలు తమ వారికి పదవులు ఇప్పించుకోవడం కామన్. అధిష్టానంతో మాట్లాడి నామినేటెడ్ పదవులు ఇప్పించుకోవడం చాలాకాలంగా జరుగుతూనే ఉంది. అయితే.. ఇలాంటి ఓ నామినేటెడ్ పోస్టు భర్తీ.. కీలకనేతకు చెందిన జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య దూరం పెంచుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అసలు ఆ పదవి ఏంటీ..? నిజామాబాద్ జిల్లాలో ఏం జరుగుతోంది..?