హైదరాబాద్, వెలుగు: అమెజాన్ జనవరి ఒకటో తేదీ నుంచి గెట్ ఫిట్ డేస్ ను ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా వ్యాయామ పరికరాలు, క్రీడా సామగ్రిపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉంటాయి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా 10 శాతం అదనపు తగ్గింపు లభిస్తుంది. లైఫ్ లాంగ్ వాకింగ్ ప్యాడ్ రూ.10,999 కి, పవర్ మ్యాక్స్ ట్రెడ్ మిల్ రూ.16,499 కి దొరుకుతాయి. యోనెక్స్, బోల్డ్ ఫిట్ వంటి బాండ్ల ప్రొడక్టులపై రాయితీలు ఉన్నాయని అమెజాన్ తెలిపింది.
