Gold and silver Rate : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు .. మార్కెట్ లో కొత్త రేట్లు ఇవే

Gold and silver Rate :   భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు .. మార్కెట్ లో కొత్త రేట్లు ఇవే

దేశవ్యాప్తంగా  బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.  2023 సెప్టెంబర్ 30  శనివారం రోజున  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 300 తగ్గి రూ. 53 వేల 350కు చేరుకుంది.  ఇక  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  ధర రూ. 330 తగ్గి రూ. 58  వేల 530కు చేరుకుంది.  దేశవ్యాప్తంగా  బంగారం, వెండి ధరలు  ఎలా ఉన్నాయో చుద్దాం.  

 దేశ రాజధాని ఢిల్లీలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53 వేల 600 ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 58 వేల 470 గా ఉంది. అర్థిక రాజధాని ముంబైలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53 వేల 350 ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 58 వేల 200 గా ఉంది.

Also Read :సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఐదేళ్ల బాలుడి అదృశ్యం

హైదరాబాద్ లో   22  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53 వేల 350 ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 58 వేల 200 గా ఉంది.  విజయవాడలో  22  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53 వేల 350 ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 58 వేల 200 గా ఉంది. 

వెండి విషయానికి వస్తే..   2023 సెప్టెంబర్ 30  శనివారం రోజున  రూ. 1500 తగ్గిన వెండి...  ప్రస్తుతం మార్కెట్ లో పది గ్రామల వెండి రూ. 760 గా ఉండగా, కేజీ వెండి రూ.  76 వేలుగా పలుకుతోంది.