
గూగుల్ తన పిక్సెల్8, పిక్సెల్8 ప్రొ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. పిక్సెల్8లో గూగుల్ టెన్సర్ జీ3 చిప్, 6.2 ఇంచుల స్క్రీన్, ముందు 11 ఎంపీ కెమెరా, వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్, 4,950 ఎంఏహెచ్ బ్యాటరీ, అండ్రాయిడ్14 ఓఎస్, 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ ఉంటాయి. ధర రూ.76 వేలు. పిక్సెల్8 ప్రొలో ధర రూ.1.07 లక్షలు.