న్యూఢిల్లీ : నేచురల్ హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ విగ్స్ బ్రాండ్ హెయిర్ ఒరిజినల్స్ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించనుంది. ఈ స్టోర్ పురుషులకు, మహిళలకు అవసరమైన హెయిర్ సొల్యూషన్స్అందిస్తుంది.
స్టోర్ ప్రారంభంతో రాబోయే 12 నెలల్లో రూ.3 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉందని బ్రాండ్ తెలిపింది. ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో స్కాల్ప్ టాపర్, ఇన్విజిబుల్ సైడ్ ప్యాచ్‌లు, వాల్యూమైజర్‌లు, క్లిప్ సెట్స్వంటివి లభిస్తాయి.
