
హైదరాబాద్
జాగృతి ఆఫీస్ ముందు..హరీశ్ దిష్టిబొమ్మ దహనం
జూబ్లీహిల్స్, వెలుగు: ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో జాగృతి కార్యకర్తలు, అభిమానులు మంగళవారం నిరసన తెలిపారు. బంజారాహిల్స్‌లోని జాగృతి
Read Moreరైళ్లపై రాళ్లు రువ్విన కేసులో..33 మంది అరెస్టు
పద్మారావునగర్, వెలుగు: రైళ్లపై రాళ్లు రువ్వడం, ట్రాక్‌లపై ప్రమాదకర వస్తువులు ఉంచడం వంటి ఘటనలపై రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) కఠిన చర్యలు తీసుకుంటోంది. జ
Read Moreగుడ్డు, రాగిజావ, అరటిపండు వివరాలు ఇవ్వాల్సిందే.. మిడ్డేమీల్స్ స్కీమ్‌లో కొత్త నిబంధన
హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూళ్లలో మిడ్డెమీల్స్ స్కీమును మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చర్యలు మొదలు పెట్ట
Read Moreసీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?..ప్రభాకర్‌రావు సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఫార్మాట్ దర్యాప్తులో సిట్‌కు సవాళ్లు
గత సర్కారు హయాంలో ట్రాయ్ నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా ఫోన్ల ట్యాప్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఐఏఎస్&zwnj
Read Moreరోడ్డేసుకో.. టీడీఆర్ తీసుకో!..ఆర్థిక భారం తగ్గించుకునేందుకుGHMC ప్లాన్
రోడ్డు విలువని బట్టి టీడీఆర్ ఇచ్చేందుకు సిద్ధం కాంట్రాక్టర్లు వాటిని అమ్ముకుని డబ్బులు రాబట్టుకునే చాన్స్ ఇప్పటికే మహారాష్ట్
Read Moreఆర్థిక కష్టాలను తీర్చుతూ.. ఆదరణ చూపుతూ..! సిరిసిల్ల నేతన్నలకు రాష్ట్ర సర్కార్ రూ.1000 కోట్ల సాయం
వివిధ స్కీమ్ ల కింద కేటాయింపు బతుకమ్మ చీరల బకాయిలు రిలీజ్ యారన్ డిపో ఏర్పాటుకు నిధులు నేత కార్మికుల రుణమాఫీకి ఫండ్స్
Read More15 వేల జీతంతో ఎట్ల బతుకుతరు? ఎంపీ ఆర్.కృష్ణయ్య
బషీర్‌బాగ్,వెలుగు: ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుంటోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆరోపించార
Read Moreనమిత హోమ్స్ నిర్మాణం కొనసాగించొచ్చు.. జీహెచ్‌ఎంసీ లేవనెత్తిన లోపాలను సరిదిద్దాలి: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఇజ్జత్‌నగర్‌లో నమిత్ హోమ్స్ చేపట్టిన 25 అంతస్తుల 360 లైఫ్ బహుళ అ
Read Moreమూడు పిల్లర్లు కుంగితే.. కాళేశ్వరం ప్రాజెక్టు పోయినట్టా? ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్, వెలుగు: కాళ్లేశ్వరం ప్రాజెక్టు అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంపుసెట్లు, 203 కిలోమీటర్ల జల ప్రవాహమని, ఇంత పెద్ద ప్రాజెక్టులో
Read Moreపెండ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి.. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగికి 20 ఏండ్ల జైలు
బషీర్‌బాగ్, వెలుగు: పెండ్లి చేసుకుంటానని నమ్మించి, ఓ యువతిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి జైలు శిక్ష పడింది. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ
Read Moreజస్టిస్ ఘోష్ రిపోర్టును నిలిపివేయండి
తనను అక్రమంగా ఇరికించారంటూ హైకోర్టులో ఎస్కే జోషి పిటిషన్ హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికలో త
Read Moreపార్టీకి కవిత ఎంతో నష్టం చేశారు అందుకే పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేశారు : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్, వెలుగు: మూడు నెలలుగా బీఆర్ఎస్ పార్టీకి కవిత ఎంతో నష్టం చేశారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆమెను సస్పెండ్ చేస్తూ కేసీఆర్ తీసుకు
Read Moreహైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో వసతులు సూపర్.. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్
ముషీరాబాద్, వెలుగు: చిక్కడపల్లిలోని హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి మంగళవారం సందర్శించారు. బా
Read More