
హైదరాబాద్
ఫేక్ సర్టిఫికెట్లతో డాక్టర్‌గా చెలామణి
మియాపూర్, వెలుగు: ఫేక్సర్టిఫికెట్లతో ఓ హాస్పిటల్లో పిల్లల డాక్టర్‌గా పని చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది. మియాపూర్పోలీసుల వివరాల ప్రకారం.. గత న
Read Moreషాపింగ్‌కు తీసుకెళ్లి మహిళపై లైంగికదాడి
వీడియో తీసి ఆపై బెదిరింపులు జూబ్లీహిల్స్, వెలుగు: షాపింగ్ కు అని బయటకు తీసుకెళ్లి మహిళపై లైంగికదాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్
Read Moreవాహనదారులకు అడ్డుగా ఉందని ట్రాన్స్‌లొకేషన్
పద్మారావునగర్, వెలుగు : మారేడుపల్లి ప్రాంతంలోని ఏఓసీ గేట్ వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న భారీ చెట్టు వాహనదారులకు ఇబ్బందిగా మారింది. నార్త్ జోన్ ట్రాఫిక్ ఏ
Read Moreఇయ్యాల (ఏప్రిల్ 25) ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. అరగంటలో ఫలితం
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం జరగనుంది. జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్
Read More28వ తేదీ వరకు కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దు
పోలీసులకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: హనుమకొండ జిల్లా సుబేదారి పోలీసులు నమోదు చేసిన కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్&zw
Read Moreజల్సాల కోసం వరుస చోరీలు.. ఒకరు అరెస్ట్
పరారీలో మరొకరు.. రూ.11.5 లక్షల సొత్తు స్వాధీనం జీడిమెట్ల, వెలుగు: జల్సాలకు అలవాటు పడిన ఓ వ్యక్తి వరుస చోరీలు చేస్తూ పోలీసులకు చిక్కాడు. జీడిమె
Read Moreచిన్నారుల కిడ్నాప్ గ్యాంగ్ అరెస్ట్ .. ఏప్రిల్ 20న కిడ్నాప్‌కు గురైన బాలిక గుర్తింపు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: చాంద్రాయణగుట్టలో ఈ నెల20న కిడ్నాప్ కు గురైన ఐదేండ్ల బాలిక దొరికింది. నిందితులను అరెస్ట్‌చేసి బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన
Read Moreస్విగ్గీ కొత్త ఆఫర్..ప్రతీ సిక్స్ కు 66 శాతం డిస్కౌంట్
సిక్స్ కొడితే డిస్కౌంట్ స్విగ్గీ సిక్సెస్ ప్రారంభం హైదరాబాద్, వెలుగు: క్రికెట్ ప్రేమికుల కోసం సిక్సెస్ పేరుతో స్విగ్గీ కొత్త ఆఫర
Read Moreఏప్రిల్ లాస్ట్ వీక్ టెన్త్ రిజల్ట్.!
హైదరాబాద్, వెలుగు: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెలాఖరుకు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాల్యువేషన్ ప్రక్రియ పూర్తికాగా, ఇంటర్నల్ రిజ
Read Moreభర్త గొంతు కోసి..అద్దె ఇంట్లో ప్రియుడితో సహజీవనం
నిర్మానుష్య ప్రాంతంలో పెట్రోల్‌తో డెడ్‌బాడీ కాల్చివేత ఆపై భర్త కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అద్దె ఇంట్లో ప్రియుడితో సహజీవనం రంగారెడ్డి
Read Moreజవహర్‌నగర్ డంపింగ్యార్డ్తో డేంజర్ బెల్స్ .. భూగర్భ జలాలు కలుషితం
10 కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు కలుషితం 200 ఉండాల్సిన టీడీఎస్ వాల్యూ 4 వేలు దాటుతున్నట్లు గుర్తింపు నీళ్లను తాగుతున్న వారికి చర్మ సమస్యలు
Read Moreకర్రె గుట్టలపై బేస్ క్యాంప్..గుట్టలను ఆధీనంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా కదులుతున్న కేంద్ర బలగాలు
గుట్టలను ఆధీనంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా కదులుతున్న కేంద్ర బలగాలు మూడు రోజులుగా కొనసాగుతున్న కాల్పులు జయశంకర్ భూపాల
Read Moreబీర్లకు మస్త్ డిమాండ్.. రోజుకు 3 లక్షల కేస్లు తాగేస్తుర్రు
హైదరాబాద్, వెలుగు: ఎండకాలం, పెండ్లిళ్ల సీజన్, ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రభావంతో రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. రాష్ట్రవ
Read More