హైదరాబాద్

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కౌంటర్లు దాఖలు చేయండి : హైకోర్టు

రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా రాజేం ద్రనగర్‌‌‌‌ మండలం హైదర్‌‌‌&zwnj

Read More

భూ ఆక్రమణ కేసులో ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు

కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్యేల పిటిషన్‌‌‌‌పై హైకోర్టు కీలక నిర్ణయం హైదరాబాద్, వెలుగు:  రంగారెడ్డి జిల్ల

Read More

హైదరాబాద్లో ఫేక్ సర్టిఫికెట్లకు చెక్.. సీఆర్ఎస్ ద్వారా బర్త్, డెత్ సర్టిఫికెట్లు ?

ఎన్ని చర్యలు తీసుకున్నా లాభం లేకపోవడంతోనే .. ఫైల్ రెడీ చేసిన అధికారులు   ఈ అంశంపై రేపు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ సమ

Read More

మాన‌‌‌‌వీయ కోణంలో భూ సమస్య పరిష్కరించాలి : మంత్రి పొంగులేటి

రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు సూచించిన మంత్రి పొంగులేటి హైద‌‌‌‌రాబాద్, వెలుగు: దశాబ్దాల కాలంగా పేద ప్రజలు సాగు చేసుకుంటున్

Read More

నెట్ నెట్ వెంచర్స్ పిటిషన్లు కొట్టివేత...అప్పటి వరకు నిర్మాణం ఆపాలని ఆర్డర్

బల్దియా స్పీకింగ్​ ఆర్డర్ ను సవాల్ చేస్తూ సిటీ కోర్టును ఆశ్రయించిన బిల్డర్లు  రూల్స్​కు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను తొలగించాల్సిందేనని ఆ

Read More

తాగుడు మానేస్తేనే ఇంటికొస్తనన్న భార్య... మనస్తాపంతో భర్త సూసైడ్

శామీర్ పేట, వెలుగు:  తాగుడు మానేస్తేనే నీ వద్దకు వస్తా అని భార్య చెప్పడంతో ఓ భర్త సూసైడ్ చేసుకున్నాడు. శామీర్ పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

Read More

అనర్హులకు ప్రభుత్వాలు వేల ఎకరాలు కట్టబెట్టినయ్.. తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు

పాయిఖానా కట్టేందుకు కూడా జాగా మిగల్లేదు..  అనర్హులకు ప్రభుత్వాలు వేల ఎకరాలు కట్టబెట్టినయ్ తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు పేదలకు ఇవ్వాల్సి

Read More

మహిళా సంఘాల చేతికి వడ్డీ పైసలు..రూ. 500 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సెర్ప్‌‌ పరిధిలోని సంఘాలకు రూ. 345 కోట్లు, మెప్మా సంఘాలకు 154 కోట్లు విడుదల లోన్లు తీసుకున్న 65 లక్షల మందికిపైగా మహిళలకు లబ్ధి మహిళా

Read More

బనకచర్ల పాపం కేసీఆర్‌‌దే..తెలంగాణ వాటా జలాల్లో చుక్క నీటినీ వదులుకోం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి

నాగర్‌‌కర్నూల్‌‌, వెలుగు : ‘గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌‌ఎస్‌‌ పక్క రాష్ట్రంతో లాలూచీ పడి కృష్ణా పరీవాహక

Read More

జూలై 10న కేబినెట్ భేటీ..స్థానిక ఎన్నికలపై క్లారిటీ వచ్చే చాన్స్!

బీసీ రిజర్వేషన్లు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, గిగ్ వర్కర్స్ బిల్లుపై కూడా హైదరాబాద్, వెలుగు: ఈ నెల 10వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం జర

Read More

ట్రాఫిక్ చలాన్లు మూడు నెలలు పెండింగ్లో ఉంటే లైసెన్స్ క్యాన్సిల్! : రాష్ట్ర రవాణా శాఖ

ట్రాఫిక్ రూల్స్​ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కసరత్తు మొదలెట్టిన రవాణా శాఖ పోలీసుల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఫోకస్​ త్వరలోనే నిర్ణయం తీసుకునే

Read More

డిగ్రీపై నో ఇంట్రెస్ట్..సీట్లు 4.36 లక్షలు.. చేరింది1.41లక్షలే..ముగిసిన దోస్త్ మూడో ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ

ముగిసిన దోస్త్ మూడో ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ  64 కాలేజీల్లో ఒక్క స్టూడెంట్ చేరలే బీకామ్ లో అత్యధికంగా 54 వేల అడ్మిషన్లు హైదరాబాద్, వెల

Read More

మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లిస్తం ..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% వుమెన్ రిజర్వేషన్లు

ఆ లెక్కన 50 దాకా సీట్లొస్తయ్​.. అదనంగా మేం పది ఇస్తం: సీఎం రేవంత్ ​రెడ్డి ప్రకటన కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తం వారిని అన్ని రంగాల్లో

Read More