టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కివీస్

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కివీస్

ఇవాళ న్యూజిలాండ్, ఇండియా మధ్య జరుగుతున్న మూడవ టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. గాయం కారణంగా జట్టుకు దూరం అయిన కేన్ విలియమ్సన్ స్థానంలో టిమ్ సౌతీ కేప్టెన్ బాధ్యతలు తీసుకున్నాడు. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండవ మ్యాచ్ 65 పరుగుల తేడాతో భారత జట్టు గెలిచింది. మూడవ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ కైవసవ చేసుకోవాలని చూస్తుంది హార్ధిక్ సేన.

తుది జట్లు:

న్యూజిలాండ్: ఫిన్ అలెన్ , డెవాన్ కాన్వే (WK) , మార్క్ చాప్మన్ , గ్లెన్ ఫిలిప్స్ , డారిల్ మిచెల్ , జేమ్స్ నీషమ్ , మిచెల్ సాంట్నర్ , ఇష్ సోధి , టిమ్ సౌతీ (c) , ఆడమ్ మిల్నే , లాకీ ఫెర్గూసన్

భారత్: ఇషాన్ కిషన్ , రిషబ్ పంత్ (WK) , సూర్యకుమార్ యాదవ్ , శ్రేయాస్ అయ్యర్ , హార్దిక్ పాండ్యా (c) , దీపక్ హుడా , భువనేశ్వర్ కుమార్ , హర్షల్ పటేల్ , అర్ష్ దీప్ సింగ్ , మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్