భారత్ నుంచి ముగ్గురు పాకిస్తానీ  ఖైదీల విడుదల

భారత్ నుంచి ముగ్గురు పాకిస్తానీ  ఖైదీల విడుదల

ముగ్గురు పాకిస్తానీ  ఖైదీలను విడుదల  చేసింది ఇండియన్ గవర్నమెంట్. పంజాబ్ లోని  అట్టారీ బార్డర్  నుంచి ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ ఖైదీలను  పాకిస్తాన్ కు పంపించింది. దాదాపు రెండేళ్ల క్రితం వివిధ  కారణాలతో  వీళ్లు జైలుకు వెళ్లినట్లు తెలిపారు పంజాబ్ పోలీసులు. వీసా  గడువు ముగిశాక  భారత్ లో ఉన్న ఓ వ్యక్తితో పాటు.. మరో ఇద్దరు  బార్డర్ లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లినట్లు తెలిపారు. తమ విడుదలకు  ఇండియన్  గవర్నమెంట్ బాగా సహకరించిందన్నారు  జైలు నుంచి విడుదలైన ఖైదీలు.

ఇవి కూడా చదవండి..

ఓయూలో పూర్వ విద్యార్థుల అరుదైన సమ్మేళనం

పన్ను కట్టలేదని రిజిస్ట్రేషన్ ఆఫీసు సీజ్