బీటెక్, ఎంబీఏ చేసారా.. IIT హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశం.. నెలకు మంచి జీతంతో ప్యాకేజీ..

బీటెక్, ఎంబీఏ చేసారా.. IIT హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశం.. నెలకు మంచి జీతంతో ప్యాకేజీ..

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీహెచ్) ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు పేరు: ప్రాజెక్ట్ మేనేజర్.

ఎలిజిబిలిటీ: బీఈ/ బి.టెక్, ఎంటెక్ పూర్తిచేసి ఉండాలి. లేదా హెచ్‌ఆర్, సోషల్ సైన్సెస్, రూరల్ డెవలప్‌మెంట్ ఎంబీఏ పూర్తిచేసి ఉండాలి.

గ్రామీణాభివృద్ధి లేదా సంబంధిత రంగాల్లో కనీసం 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 40 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: ఆగస్టు 23. 

ALSO READ : 10th అర్హతతో రైల్వే జాబ్.. ICFలో వెయ్యికి పైగా అప్రెంటిస్ పోస్టులు..

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.iith.ac.inను సందర్శించండి.