విజయవంతంగా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ ప్రయోగం

విజయవంతంగా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ ప్రయోగం

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధనౌక నుంచి విజయవంతంగా పరీక్షించారు. పశ్చిమ సముద్ర తీరంలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షిచింది నేవీ. ఫిబ్రవరి 21న రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ ఉంది. అందులో పాల్గొనేందుకు ఐఎన్ఎస్ యుద్ధనౌక విశాఖకు చేరుకుంది. గగనతలం, నీటి ఉపరితలం సహా.. అని ఉపరితలాల వర్షన్లను పరీక్షించామన్నారు నేవీ అధికారులు. రాబోయే రోజుల్లో అండర్ వాటర్ వర్షన్ ను డెవలప్ చేస్తామన్నారు అధికారులు.

 

బల్మూరిపై గాడిద దొంగతనం కేసు.. అర్ధరాత్రి అరెస్ట్

అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసు: 38 మందికి ఉరి శిక్ష