చిన్న కాళేశ్వరం పనుల పరిశీలన

చిన్న కాళేశ్వరం పనుల పరిశీలన

కాటారం, వెలు : చిన్న కాళేశ్వరం పనుల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని వీరాపూర్​లో సీనియర్ జియాలజిస్ట్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో అధికారులు పర్యటించారు. చిన్నకాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న వీరాపూర్ చెరువు గతంలో తెగిపోగా

జియాలజిస్ట్ సహకారంతో పనులు చేపడుతున్నారు. అధికారులు సూచనలు చేశారు. వారివెంట చిన్న కాళేశ్వరం డీఈఈ పర్శరాం, మేఘా కంపెనీ అధికారులు వైవీ రావు ఉన్నారు.