
యునైటెడ్ నేషన్స్: ఇజ్రాయెల్, పాలస్తీ నా యుద్ధంలో పెద్ద ఎత్తున పౌరులు చనిపోతుండటం పట్ల ఇండియా ఆం దోళన వ్యక్తం చేసింది. మంగళవారం యూఎన్ భద్రతా మండలి సమావేశం లో ఇండియన్ అంబాసిడర్ ఆర్. రవీంద్ర మాట్లాడారు. అమాయక ప్రజలను సంక్షోభం నుంచి కాపాడాలని, ఇరు పక్షాలూ హింసకు ముగింపు పలికి శాంతి నెలకొనేలా చర్చలు జరపాలని కోరారు.
ALS0 READ: గూగుల్, టెక్ మహీంద్రా దెబ్బతో కుదేలు